
ఫోటోషాప్ లో ఈ క్రింద విధంగా టెక్స్ట్ కి గోల్డ్ ఎఫెక్ట్ ఇవ్వడం ఎలాగో చూద్దాం......... మొదట File - New ని క్లిక్ చేసి కొత్త కాన్వాస్ తీసుకుని దానిపై Text Toolని ఉపయోగించ మీ ఇష్టం వచ్చిన లెటర్స్ టైప్ చెయ్యండి.. ఇప్పుడు టెక్స్ట్ లేయర్ పై క్రింద విధంగా రైట్ క్లిక్ చేసి Blending Options లో Drop shadow, Inner Shadow , Inner Glow మరియూ Gradient Overlay లను క్రింద చూపిన...